షుగర్ రోగులు తినకూడని 10 ఆహారాలు — చాలా మంది తెలియకుండా తింటున్నారు
ముందుగా ఒక విషయం గమనించండి….. డాక్టర్ చెప్పారు — చక్కెర తినకూడదు. మీరు మానేశారు. తీపి పదార్థాలు మానేశారు. బిస్కెట్లు, మిఠాయిలు అన్నీ వదిలేశారు. అయినా బ్లడ్ షుగర్ అదుపులో ఉండటం లేదు. పొద్దున్నే పరీక్ష చేస్తే నంబర్లు పెరిగే ఉన్నాయి. ఏం జరుగుతోందో అర్థం కావడం లేదు. జవాబు చాలా సులభంగా ఉంది — చక్కెర మాత్రమే మీ శత్రువు కాదు. ఇంకా 10 సాధారణ ఆహారాలు ఉన్నాయి — అవి ఆరోగ్యకరంగా కనిపిస్తాయి, కొన్ని […]
షుగర్ రోగులు తినకూడని 10 ఆహారాలు — చాలా మంది తెలియకుండా తింటున్నారు Read More »










